పకడో......పకడో......

Share

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న జులాయి సినిమా పబ్లిసిటీ కోసం బన్నీ, దేవి శ్రీ ప్రసాద్ తో త్రివిక్రమ్ పకడో....పకడో...... అనే సాంగ్ ని తీసి పబ్లిష్ చెయ్యనున్నారంట. ఈ పబ్లిసిటీ సాంగ్ ను ఈ వారంలో పబ్లిష్ చేయ్యనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పోస్టరే ఇది.

0 comments:

Post a Comment