ఇన్నాళ్ళకి ఇద్దరితో ..................

Share
 
2003 లో సినీ కెరీర్ మొదలుపెట్టిన అల్లు అర్జున్  2012 వరకు 11 సినిమాలలో నటించాడు. ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలలో బన్నీ పక్కన ఒక్క హీరొయిన్ మాత్రమే నటించింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో  బన్నీ హీరోగా  బండ్ల గణేష్  నిర్మించబోతున్న చిత్రంలో బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమా సెప్టెంబర్ 20 న బ్యాంకాక్ లో ప్రారంభించబోతున్నారు.

0 comments:

Post a Comment