బాబాయ్ అబ్బాయ్ ల వార్

Share
 
ఈ వేసవికి అబ్బాయ్ "రచ్చ" తో రచ్చ రచ్చ చేస్తే బాబాయ్ "గబ్బర్ సింగ్" గా వచ్చి తన తిక్క ఏమిటో చూపించి మొత్తం తెలుగు సినిమా లెక్క ఏమిటో తేల్చేసాడు. ఇప్పుడు వీరి  ఇద్దరి  సినిమా లు ఒకే నెలలో రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరో గా పూరి జగన్నాధ్ నిర్మిస్తున్న "కెమేర మెన్ గంగ తో రాంబాబు" అక్టోబర్ 18 న విడుదల చేస్తాను అని ముందుగానే ప్రకటించారు. V.V.వినాయక్ దర్శకత్వం లో రామ్ చరణ్ హీరో గా వస్తున్న "చెర్రి"(టైటిల్ ఇంకా కన్ఫాం కాలేదు ) సినిమాను కూడా అక్టోబర్ లో నే విడుదల చెయ్యాలని వినాయక్ ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఇదే నిజం అయితే అక్టోబర్ బాబాయ్ అబ్బాయ్ ల పోటి మెగా అభిమానులకు పండుగే .

0 comments:

Post a Comment