రాంబాబు తన సత్తా అక్కడకూడా చూపిస్తాడంట !

Share
కెమెరామెన్ గంగతో రాంబాబు
పూరి జగన్నాధ్ దర్శకత్వం లో వస్తూన కెమెరామెన్ గంగ తో రాంబాబు కేవలం తెలుగు బాష లో మాత్రమే కాకుండా తమిళ్ మరియు మలయాళ బాషలలో కూడా విడుదల చేయనున్నారు.అంటే మన రాంబాబు తన పంచ్  డైలాగ్స్ తో మరో రెండు బాషలలో తన సత్తా చూపించి వాళ్ళను కుడా అలరించనున్నాడు  .

0 comments:

Post a Comment