రికార్డు ల కింగ్ "గబ్బర్ సింగ్ "

Share
 
విడుదలైన నాటి నుండి నేటి వరకు కాలేక్షన్స్ పరంగా, రికార్డు ల పరంగా కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న పవన్ తన ఖాతాలో మరొక రికార్డు ను వేసుకోనున్నాడు. తన గబ్బర్ సింగ్ సినిమా హైదరాబాద్ 20 ధియేటర్లలో 50 డేస్ డైరెక్ట్ గ పూర్తిచేసుకోబోతుంది.  ఈ నెల 29 న గబ్బర్ సింగ్ 50 డేస్ పూర్తవ్వబోతుంది. ఈ విధంగా హైదరాబాద్ సిటీ లో 20 ధియేటర్ లలో 50 డేస్ డైరెక్ట్ అనేది ఇప్పటివరకు లేనిది. కాని మన గబ్బర్ సింగ్ ఆ కొత్త ట్రెండ్ ను సృస్టిస్తున్నాడు.

0 comments:

Post a Comment