ఆంధ్రా అంతా పవన్ ఫీవర్

Share
http://timesofap.com/cinema/files/2012/06/pawan-kalyan-puri-jagannath.jpg

 పవన్ కళ్యాణ్...... పవన్ కళ్యాణ్......పవన్ కళ్యాణ్......ఆంధ్రాలో ఎక్కడ విన్న పవన్ నామస్మరనే వినిపిస్తుంది.
వరసుగా 10 సంవత్సారాలు సరైన హిట్ లేకపోతే ఆ హీరోలు అభిమానులకు గుర్తుంటారో ఉండరో కాని ఒక్క హీరోని మాత్రం సినిమా జయాపజయాలతో సంభందం లేకుండా ప్రాణంగా ఎప్పుడు వాళ్ళ గుండెల్లోనే ఉంచుకుంటారు.
అతడే మన "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్". గబ్బర్ సింగ్ సాధించిన ఘనవిజయంతో ఆంధ్ర అంతా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ లో ఏ ఫంక్షన్ జరిగిన ఆ ఫంక్షన్  లో  ముందుగా వినిపించే పేరు "పవర్ స్టార్". ఇప్పుడు ఈ పవర్  ఒక్క మెగా ఫంక్షన్ లోనే కాకుండా పవన్ తో రిలేషన్  ఉన్న (సినిమా చేస్తున్న) దర్శకుల  ఫంక్షన్ లలో కూడా పవర్ స్టార్ కేకలతో అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
జూన్ 22 న జరిగిన  "దేవుడు చేసిన మనుషులు " సినిమా  ఆడియో  రిలీజ్  ఫంక్షన్ లో  ఆ  సినిమా డైరెక్టర్  పూరి జగనాథ్ వేదిక పైకి రాగానే అభిమానులంతా ఒక్కసారిగా పవర్ స్టార్  అని అరచి తమ  హీరో తో చేస్తున్న "కెమేర  మెన్ గంగ తో రాంబాబు" సినిమా విశేషాలు గురుంచి తెలియచెయ్యాలని అడిగారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ పై తమకున్న అభిమానాన్ని చాటుతున్నారు.
THAT IS POWER OF POWER STAR

0 comments:

Post a Comment