టాలీవుడ్ హృతిక్ రోషన్ "రామ్ చరణ్"?

Share
 
అమితాబచ్చన్ హీరోగా నటించిన "అగ్నిపథ్" సినిమాను కరణ్ మల్హోత్రా దర్సకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా పునఃర్నిర్మించారు. ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలుగు, తమిళ బాషలలో "అగ్నిపథ్" చిత్రాని రేమకే చెయ్యాలనుకుంటున్నారు. ఈ మూవీ లో రామ్ చరణ్ ని హీరో గా నటింపచేయ్యలని అనుకుంటునారు. ప్రస్తుతం ఈ సినిమా కథా చర్చలలో ఉందని సమాచారం.ప్రస్తుతం రామ్ చరణ్ 2 తెలుగు, 1 హిందీ సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. 

0 comments:

Post a Comment