సంక్రాంతి పోటీలో స్నేహితులు !

Share
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా వి.వి.వినాయక్  దర్శకత్వం లో వస్తున్న చిత్రం 'చెర్రి' (ఇంకా పేరు కన్ఫాం కాలేదు).ఈ చిత్రాన్ని 2013 జనవరి 11 వ తేదీన సంక్రాంతి కానుకగా విదుదల చేయాలని అనుకొంటున్నారు.అల్లాగే యంగ్ టైగర్ N.T.R హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వం లో వస్తున్న చిత్రం 'భాద్ షా'. ఈ చిత్రాన్ని కూడా 2013 2013 జనవరి 11 వ తేదీనే విడుదల చేయాలని అనుకొంటున్నారు. అంటే  2013 సంక్రాంతి కి స్నేహితులు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఈ సంక్రాంతి పోటీలో వీరిద్దరూ కూడా ఘన విజయం సాధించి 2013 లో  కూడా తెలుగు చిత్ర పరిశ్రమ విజయాలతో వర్ధిల్లాలని కోరుకుందాము.


0 comments:

Post a Comment