తెలుగులోనూ వస్తున్న ఇన్స్పెక్టర్ విజయ్ శ్రీవాత్సవ

Share
 
రామ్ చరణ్ హీరో గా అపూర్వ లాఖియా దర్శకత్వం లో అమిత్ మిశ్రా హిందీలో   నిర్మిస్తున్న చిత్రం "జంజీర్' ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చిత్రం తెలుగు సంబందించిన పర్యవేక్షణా బాధ్యతలు దర్శకుడు యోగి కి అప్పగించారు.యోగి ఇంతకు ముందు 'చింతకాయల రవి' సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ ఇన్స్పెక్టర్ విజయ్ శ్రీవాత్సవ గా పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్నారు .ఈ చిత్రం లో రామ్ చరణ్ కు జోడీగా ప్రియాంకా చోప్రా , విలన్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.


0 comments:

Post a Comment