మళ్లీ 2013 లోనే వస్తాడంట?

Share
 
మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు సినిమాలలో ముందుగా వి.వి.వినాయక్ దర్శకత్వం లో వస్తున్న 'చెర్రి' 2013 జనవరి 11 సంక్రాంతి కానుకగా విడుదల అవుతందని, వంశీ పైడిపల్లి దర్శకత్వం లో వస్తున్న 'ఎవడు' 2013 ఏప్రిల్ 25 న విడుదల అవుతుందని , హిందీ లో అపూర్వ లాఖియ దర్శకత్వం లో వస్తున్న'జంజీర్' మూవీ 2013 జూలై 24 న విడుదల అవుతాయని  సినీ వర్గాల సమాచారం.

0 comments:

Post a Comment