UPComing మెగా ప్లాటినం ఫంక్షన్

Share
 
బన్నీ, ఇలియానా జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వంలో DVV దానయ్య నిర్మిస్తున్న "జులాయి" సినిమా ఆడియో సూపర్ సక్సెస్ అయ్యినందువలన ఈ సినిమా నిర్మాతలు గ్రాండ్ గా  ప్లాటినం ఫంక్షన్ నిర్వహించాలని అనుకుంటున్నారు. బహుశా ఈ ఫంక్షన్ జూలై 8 న ఖాయం చెయ్యవచ్చునని సిని ప్రముఖుల అభిప్రాయం.
ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన "దేవి శ్రీ ప్రసాద్ " జాబితాలో మరొక బంపర్ హిట్ చేరింది.

0 comments:

Post a Comment