తన తిక్కను అమెరికాలోను చూపిస్తున్నాడు!

Share
 
నా తిక్కేమిటో  చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా అంటూ పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమాలో విలన్స్ లెక్క తేల్చటమే  కాకుండా తెలుగు సినిమా ల పాత రికార్డుల లెక్కలు కూడా తెల్చేస్తున్నాడు .ఈ సినిమా ఆంధ్రలో మాత్రమే కాకుండా అమెరకా లో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.గబ్బర్ సింగ్ 6వారాలకు USA లో 1.79 మిలియన్ డాలర్లు కలక్షన్స్ సాధించింది. ఇంతకు ముందు వరకు 100 రోజులకు  1.6 మిలియన్ డాలర్లు సాధించి "దూకుడు" మొదటి స్థానంలో ఉండేది.గబ్బర్ సింగ్ ఆరు వారాలకే ఆ రికార్డు ను దాటి చాలా ముందుకు వెళ్ళిపోయింది.ఇప్పటికి కలక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నందున త్వరలో "మగధీర" రికార్డు ను  కూడా బ్రేక్ చేసి Tollywood  No - 1 సినిమాగా నిలబడుతుందని సినీ వర్గాల అభిప్రాయం.

0 comments:

Post a Comment