చరణ్ కోసం "జిలేబి "
Share
రామ్ చరణ్ హీరోగా V.V.వినాయక్ దర్శకత్వం లో D.V.V దానయ్య నిర్మిస్తున్న చిత్రం" చెర్రీ ".ఈ చిత్రం లో బ్రహ్మానందం క్యారక్టర్ పేరు "జిలేబి " అని సమాచారం. ఈ సినిమా కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు . ఈ సినిమా చిరంజీవి హిట్ సినిమాలు అయిన "దొంగ మొగుడు ", "రౌడీ అల్లుడు " సినిమా ల మాదిరిగా ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నారు .ఈ చిత్రం లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుంన్నారు.ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని సమాచారం.ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తుంది.యూనివర్సల్ మీడియా బ్యానర్ లో వస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం, మాటలు కోన వెంకట్ అందిస్తున్నారు.
0 comments:
Post a Comment