భాద్యతలున్న అభిమానాన్ని మరచిపోడు

Share
బాద్యతలు ఎన్నున్నా తనను అభిమానించే అభిమానులను మాత్రం వదులుకోడు  అని పవన్ మరొకసారి నిరూపించుకున్నాడు. రామ్ చరణ్ వివాహం జరుగుతున్న రోజున ఒక ఆక్సిడెంట్ విషయంలో గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిని తీవ్రంగా గాయపడిన బండ్ల  గణేష్ అపోలో ఆసుపత్రి లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ వెంటనే గణేష్ ఉన్న హాస్పిటల్  కు వెళ్లి పరామర్శించి తిరిగి వచ్చి తన అన్నకొడుకైన రామ్ చరణ్ వివాహ పనులు చేస్తూ తన బాద్యతలు నిర్వహించడమే కాకుండా ప్రతి గంటకు హాస్పిటల్ కు ఫోన్ చేస్తూ గణేష్ ఆరోగ్య  విషయం తెలుసుకునేవాడు. వివాహ కార్యక్రమం పూర్తైన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా మళ్ళీ హాస్పిటల్ కు వెళ్లి  గణేష్ క్షేమ సమాచారం తెలుసుకుని అభిమానులపై తనకున్న అభిమానాన్ని మాటలతో చెప్పటం కాకుండా చేతలతో చాటుకున్నాడు.
THAT IS PAWANISSAM

0 comments:

Post a Comment