మళ్లీ జల్సా చేయ్యనున్న పవన్

Share
 
ప్రస్తుతం కెమేర మెన్ గంగతో రాంబాబు సినిమాతో బిజీగా  ఉన్న  పవన్ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయ్యనున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రారంభం అవ్వనుంది. కాని రెగ్యులర్ షూటింగ్ మాత్రం కెమేర మెన్ గంగతో రాంబాబు అయిన తరువాతే మొదలుపెడతారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో "జల్సా" చేసిన సంగతి తెలిసిందే.

0 comments:

Post a Comment