ఒక అమ్మాయి తాప్సి?

Share
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా పూరజగన్నాథ్ దర్శకత్వం లో త్వరలో ఒక సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాకి ఇద్దరమ్మాయిలు అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో ఒక అమ్మాయిగా తాప్సీని అడిగారంట. ఇది అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా అవటంతో తాప్సి వెంటనే నటించటానికి అంగీకరించింది. ఇంకో  అమ్మాయిగా శ్రుతి హసన్ నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించనున్నాడు.

0 comments:

Post a Comment