రాంబాబు కూడా ట్రెండ్ సెట్ చేసేస్తున్నాడ......!

Share
 http://cdn1.supergoodmovies.com/FilesFive/puri-jagannadh-political-film-with-pawan-kalyan-f5b4679c.jpg
పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగనాథ్ డైరెక్షన్ లో వస్తున్న "కెమేర మెన్ గంగ తో రాంబాబు " ఇంకా అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే రికార్డులను సాదించేస్తుంది. పవన్ నటించిన "గబ్బర్ సింగ్" ఓవర్ సీస్ లో 10 కోట్ల పైనే కలక్ట్ చేసింది.
అందుకని ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యుటర్స్ తెగ పోటిపడుతున్నారు. పైగా ఈ సినిమాను పూరి డైరెక్ట్ చెయ్యడం వీలిద్దరి కాంబినేషన్ లో 12సం"ల  తరువాత వస్తున్న సినిమా అవ్వడంతో దీనికి మరింత డిమాండ్ పెరిగింది. ఈ సినిమాను 5కోట్లు చెల్లించడానికి కూడా సిద్దంగా ఉన్నారు. సో పవన్ సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే రికార్డ్సు మోత మోగిస్తుంది.

0 comments:

Post a Comment