Tollywood రూలర్ ......................

Share

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ ఫై బోయిపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా K .L .నారాయణ నిర్మాతగా ఒక సినిమా నిర్మించనున్నారన్న విషయం తెలిసిందే .దమ్ము సినిమా లోని "రూలర్" సాంగ్ లోని రూలర్ పదాని టైటిల్ గా బోయిపాటి శ్రీను ఒక సినిమాను తీయాలని అనుకున్న విషయం తెలిసిందే .ఈ సినిమా లో ముందుగా మహేష్ బాబు ను హీరోగా అనుకున్నాడు .కాని మగధీర లో రామ్ చరణ్ ని శత ధృవంశ యోధునిగా చూసిన బోయిపాటి "రూలర్"గా రామ్ చరణ్ అయితే కరెక్ట్ అనుకొని టాలీవుడ్ రులార్ గా రామ్ చరణ్ ను ఫిక్స్ అయ్యాడని సమాచారం .

0 comments:

Post a Comment