"చెర్రీ" కోసం చరణ్ హనీమూన్ కాన్సిల్

Share
 
క్రొత్తగా పెళ్ళైన రామ్ చరణ్, ఉపాసనల హనీమూన్ కు కొంత సమయం వాయిదా వెయ్యల్సివచ్చింది. దీనికి కారణం చరణ్ చేస్తున సినిమాలు. చరణ్ చేస్తున్న "చెర్రీ", "జంజిర్ " మరియు "ఎవడు" సినిమాలను చరణ్ వెంటనే పూర్తిచేసేయ్యాలన్న ఆలోచనతో చరణ్ తన హనీమూన్ కు కాన్సిల్ చెప్పాల్సి వచ్చింది. పెళ్లి పనులు పూర్తైన తరువాతనుంచి చరణ్ "చెర్రీ" షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

0 comments:

Post a Comment