గబ్బర్ సింగ్ మానియా

Share
సెంట్ రాసి 10 రోజులైనా పరిమళం పోనట్టు గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా ఈ సినిమా క్రేజ్ మాత్రం ఇంకా జనలనుండి వెళ్ళలేదు. లేటెస్ట్ స్టైల్ ని జనాల్లోకి ఇంజెక్ట్ చేసే మన పవన్ ఈ సినిమాతో కుడా ఒక కొత్త క్రేజ్ ని ఇంజెక్ట్ చేసేసాడు. ఈ సినిమాలో తను బోల్డ్ చేసి చూపిన మేనరిజం(మెడ మీద చెయ్యితో పాముకోవడం) జనల్లోకి ఇంజెక్ట్ చేసాడు. ఇక పోలీసుగా పవన్ తన తిక్కేంటో చూపించిన విధానం ఫాన్స్ కి పిచ్చెకించింది.
తన తిక్కేంటో చూపించి టాలీవుడ్ రికార్డ్స్ లెక్కలను తేల్చేసాడు.
That is Power King.  Thats Why We Call Him Gabbar Singh

0 comments:

Post a Comment